టిక్‌టాక్ యొక్క #యేమేరాఇండియా తో భారతదేశంలో ప్రయాణించండి

మనలో చాలా మందిమి ప్రయాణించాలని ఆశిస్తాము. ప్రయాణించాలి అనే ఆలోచన భోజనం బల్ల వద్ద మొగ్గతొడిగినప్పుడు,    భారత దేశపు ఉన్నతమైన భిన్నత్వాన్ని అన్వేషించాలని ఇష్టపడే ప్రతి ఒక్కరూ వారు వెళ్ళాలని ఆశించే జాబితాలో ఒక ప్రదేశాన్ని సిద్ధంగా కలిగి ఉంటారు. ఇదంతా అలా ఉండగా భారత గడ్డ మహాసముద్రాలు. నదులు, మైదానాలు, కొండలు, మైదానాలు మరియు లోయలలో తన గొప్పతనాన్ని చూసుకునే ఒక సమాహారం. మనం దీన్ని ఆస్వాదిద్దాం. ఇటువంటి గొప్ప భిన్నత్వాన్ని తాము కలిగిఉన్నట్లు చెప్పుకునే … Continue reading టిక్‌టాక్ యొక్క #యేమేరాఇండియా తో భారతదేశంలో ప్రయాణించండి

చిట్టి చిట్టి స్నేహాలు – పెద్ద పెద్ద కధలు

మా వాడు ఎవరితోను ఆడడు అని అనుకున్నని రోజులు పట్టలేదు, మా వాడు ఇంట్లోకి అసలు రావటంలేదు అని అనుకోవటానికి. నిజము చెపితే మీరు నమ్మరు కానీ, మా వాడు ఇలా ఇంత ఇంత సేపు బయట ఆడుకోవటానికి  వెళ్ళితే నాకు బోరుగానే ఉంది, కానీ మా వాడు జీవితములో స్వతంత్రముగా బతకటానికి వేయవలసిన తోలి అడుగు కాబట్టి వదిలేసాను.ఆటలతో పాటు గొడవలు పడటం చిన్న పిల్లల అలవాటే కదా అనుకున్నాను. కానీ తరిచి చూస్తే ఇద్దరు … Continue reading చిట్టి చిట్టి స్నేహాలు – పెద్ద పెద్ద కధలు