#తల్లిగా నేను, పట్టుదలే నా శ్వాసగా….

ఈనాటి సాయము సంధ్యా సమయములో,  అమ్మ పెంచిన రోజా తోటలో కుర్చీ వేసుకొని కూర్చుని, దూరముగా దసరా పండాలలో నుంచి వినిపిస్తున్న పాటలు వింటున్న నాకు, మా అమ్మ గుర్తు వచ్చింది, తన మాటలు, తన పట్టుదల గురించి ఆలోచిస్తూ ఉంటే, ఈ రోజు అమ్మ నన్ను చూసి సంతోషించేదా, ఇంకా నేను చేయాల్సిన...