ప్లాస్టిక్ నది గురించి విన్నారా ?

ఇంత వరకు నదులు అంటే మనకి నీటిని ఇచ్చే జీవనధారులు అని మాత్రమే విన్నాము, చూసాము. వాటి గొప్పతనము గురించి ఎందరో కవులు పాటలు పద్యాలూ రాసారు, అవి చిన్నప్పటి నుంచి చదువుకున్నాము. నదులు ఎండిపోవటంతో ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో, ఎన్ని పంటలు మాడిపోయాయో న్యూస్ పేపర్లో చదివాము,...