పెళ్లి కొడుక్కి అప్పగింతల లేఖ…

రేపు పెళ్లి చేసుకొని, కొత్త కోడలిని ఇంటికి తేబోతున్నావు. ఇన్ని రోజులు కొడుకుగానే ఉన్న నీ మీద కొత్త బాధ్యత పడబోతున్నది. భర్త అన్న వాడు భరించేవాడు అన్న నానుడి, చాల రోజుల క్రితమే పాతబడిపోయింది. ఈ భర్త అనే కొత్త పోస్టులో నీ నుంచి అందరు ఏమి ఏమి చూడాలి అని అనుకుంటారో...

ప్లాస్టిక్ నది గురించి విన్నారా ?

ఇంత వరకు నదులు అంటే మనకి నీటిని ఇచ్చే జీవనధారులు అని మాత్రమే విన్నాము, చూసాము. వాటి గొప్పతనము గురించి ఎందరో కవులు పాటలు పద్యాలూ రాసారు, అవి చిన్నప్పటి నుంచి చదువుకున్నాము. నదులు ఎండిపోవటంతో ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో, ఎన్ని పంటలు మాడిపోయాయో న్యూస్ పేపర్లో చదివాము,...

#తల్లిగా నేను, పట్టుదలే నా శ్వాసగా….

ఈనాటి సాయము సంధ్యా సమయములో,  అమ్మ పెంచిన రోజా తోటలో కుర్చీ వేసుకొని కూర్చుని, దూరముగా దసరా పండాలలో నుంచి వినిపిస్తున్న పాటలు వింటున్న నాకు, మా అమ్మ గుర్తు వచ్చింది, తన మాటలు, తన పట్టుదల గురించి ఆలోచిస్తూ ఉంటే, ఈ రోజు అమ్మ నన్ను చూసి సంతోషించేదా, ఇంకా నేను చేయాల్సిన...